- Advertisement -
1100 మొబైల్ ఫోన్లు రికవరీ చేసిన సైబరాబాద్ పోలీసులు
Cyberabad police recovered 1100 mobile phonesహైదరాబాద్
సైబరాబాద్ పరిధిలో 3కోట్ల30లక్ష ల విలువ చేసే 1100మొబైల్ ఫోన్లునె పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సైబర్ క్రైమ్స్ క్రైమ్స్ డీసీపీ నర్సింహా మాట్లాడుతూ 2023ఏప్రిల్ 20నుండి కేంద్ర ప్రభుత్వం సిఈఐఆర్ ప్రవేశపెట్టరు. ఎక్కువ పిర్యాదు లు మొబైల్స్ చోరీ, పోగొట్టుకోడం జరుగుతుంది. వాళ్లంతాట వల్లే సిఈఐఆర్ లో పిర్యాదు చేసుకొనే అవకాశం కల్పించాము. ఫోన్ పోయిన వెంటనే సిఈఐఆర్ లో పిర్యాదు చేయాలి. 3కోట్ల30లక్షల విలువ చేసే 1100 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు.
నెల రోజుల వ్యవధిలో ఫోన్ లు రికవరీ చేసాం. సిఈఐఆర్ లో పిర్యాదు చేసిన తర్వాత పోయిన మొబైల్ ట్రేస్ అవుతుంది. ఈ సంవత్సరం లో 4వ సారి ఈ మొబైల్స్ రికవరీ చేసాం. సైబరాబాద్ పరిధిలో లోని 45పోలీసు స్టేషన్ పరిధిలోని అందరు కష్టపడడం వల్ల ఇది సాధ్యమైంది. సైబరాబాద్ లో 7500మొబైల్స్ రికవరీ చేసాం. 5500ఫోన్లు ఈ సంవత్సరం రికవరీ చేసాం. ఫోన్ల రికవరీ లో సైబరాబాద్ 2వ స్థానం లో వుంది. తప్పు చేసేవాళ్ళు భయపడాలి. విలువైన వస్తువులు తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించాలి. ప్రతి ఒక్కరు సీసీటీవీ లు అమర్చుకోవాలి. సమాజంలో అసంఘిక శక్తుల సమాచారం పోలీసులకు ఇవ్వాలి. దొంగతనాలకు పాల్పడేవారిపై నిత్యం నిఘా పెడతాం. ప్రతి కాలనీ లో సీసీటీవీ ఏర్పాటు చేయడం వల్ల నేరాలు అరికట్టగలం. ఒక సీసీటీవీ వంద మంది తో సమానం. నేరాల నియంత్రణలో ప్రతి ఒక్కరు భాగస్వామి అవాలి. సైబర్ క్రైమ్ లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఎక్కువ జరుగుతుంది. అటువంటి సైబర్ బారిన పడొద్దు. మనం స్తోమత మనకు తెలిసేలా ఉండాలి. అత్యాశ సైబర్ క్రైమ్ కు దారి తీస్తుందని అన్నారు.
- Advertisement -




