- Advertisement -
ఆంధ్రా నుండి అల్వాల్ కు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న మరో ముఠాను పట్టుకున్న సైబరాబాద్ SOT మేడ్చల్ టీమ్
ఈ ఉదయం ఆంధ్రా లోని అనకాపల్లి కి చెందిన ముగ్గురు వ్యక్తుల నుండి 9 లక్షల విలువగల 30 కేజీల గంజాయిని అల్వాల్ ఏరియాలో స్వాధీనం చేసుకున్న మేడ్చల్ SOT టీమ్ మరియు అల్వాల్ పోలీసులు
- Advertisement -