- Advertisement -
వరద నివారణ పనులను పరిశీలించిన దాన కిషోర్
Dana Kishore inspected the flood prevention works
హైదరాబాద్ నవంబర్23:-
వర్షాకాలంలో వరద నివారణ కు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద చేపట్టిన వాటర్ హోల్డింగ్బ్ స్ట్రక్చర్ పనులను రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ శనివారం పరిశీలించారు. నగరంలో 100 కోట్ల వ్యయంతో రానున్న రెండు సంవత్సర కాలంలో వరద నివారణ గ్రేటర్ వ్యాప్తంగా చేపట్టనున్నట్లు ముఖ్య కార్యదర్శి వెల్లడించారు. 2 లక్ష లనుండి 10 లక్షల సామర్థ్యం గల వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ నిర్మాణాలను చేపట్టారు. 15 కోట్ల వ్యయంతో 14 పనులు చేపట్టగా 11 పనులు పూర్తయ్యాయని వివరించారు.
- Advertisement -