గడువు తేదీ సెప్టెంబరు 30

- Advertisement -

2 వేల నోట్ల మార్పిడి గడువు పెంపుపై కేంద్రం క్లారిటీ

రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటూ కేంద్రం గతంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

వీటిని మార్చుకోవడానికి సెప్టెంబరు 30 వరకు గడువు విధించింది.

అయితే తాజాగా దీనిపై కేంద్రం మరో క్లారిటీ ఇచ్చింది. నోట్ల మార్పిడి గడువును పెంచేది లేదని సోమవారం ప్రకటించింది.

దాన్ని పెంచే ప్రతిపాదన ఏదీ లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లోక్‌సభలో చెప్పారు.

అలాగే మరోసారి పెద్ద నోట్లను రద్దు చేసే ఆలోచన లేదన్నారు…!!

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular