నీట్ పరీక్షపై లోక్‌సభలో చర్చ

- Advertisement -

నీట్ పరీక్షపై లోక్‌సభలో చర్చ

Jun 28, 2024,

నీట్ పరీక్షపై లోక్‌సభలో చర్చ
లోక్‌సభలో ఇవాళ నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై దుమారం రేగింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను నిలిపివేసి.. నీట్ పరీక్షపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దీనికి స్పీకర్ ఓం బిర్లా ఒప్పుకోలేదు. నీట్‌పై చర్చ చేపట్టాలంటూ విపక్ష నేతలు నినాదాలు చేయడంతో సభను 12 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular