బీఆర్ఎస్ కార్మిక నేత భవనం కూల్చివేత

- Advertisement -

బీఆర్ఎస్ కార్మిక నేత భవనం కూల్చివేత

Demolition of BRS labor leader's building

మంచిర్యాల
మంచిర్యాల జిల్లా నస్పూర్ లో  సర్వే నంబర్ 42 లో టీబీజీకేఎస్   నాయకుడు డీకొండ అన్నయ్య అక్రమంగా నిర్మాణం చేసుకున్న 5 అంతస్తుల భవనం పై చర్యలు మొదలు అయ్యాయి. గురువారం నాడు మునిసిపల్, రెవెన్యూ అధికారులు డికొండ అన్నయ్య ఇల్లును కూల్చేసారు. ముందుగా  ఆ భవనంలో వున్న సామను ను మున్సిపల్,రెవెన్యూ సిబ్బంది కిందకు దింపారు. తరువాత కూల్చివేత ప్రారంభించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular