Sunday, September 8, 2024

ఉప్పల్ లో అక్రమ కట్టడాల కూల్చివేతలు

- Advertisement -

ఉప్పల్ లో అక్రమ కట్టడాల కూల్చివేతలు
మేడ్చల్
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఎఫెక్ట్ తో ఉప్పల్ సర్కిల్ 2 లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభం అయ్యాయి. ఉప్పల్ జీహెచ్ ఎంసీ లో బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో టౌన్ ప్లానింగ్ ఏసిపి వెంకట రమణ పై ఎమ్మెల్యే గరంగరంఅయిన విషయం తెలిసిందే.దాంతో గురువారం నాడు  అక్రమ నిర్మాణాలపై ఉప్పల్ టౌన్ ప్లానింగ్ అధికారుల ఉక్కుపాదం మోపారు. హబ్సిగూడ స్ట్రీట్ నంబర్ 8లోని అక్రమ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేసారు. టౌన్ ప్లానింగ్ అధికారి పై విమర్శలకు గానూ రేపటి నుండి ఉప్పల్ బాగాయత్ లోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నారు. .

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్