- Advertisement -
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు చెందిన నిర్మాణాలు కూల్చివేత..
Demolition of structures belonging to MP Vijayasai Reddy’s daughter.
GVMC అధికారులు మరోసారి భీమిలిలో కూల్చివేతలు చేపట్టారు. CRZ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారంటూ హైకోర్టు ఆదేశాలతో కూల్చివేతలు. సముద్ర తీరంలో హోటల్ నిర్మాణం కోసం ప్రహరీ గోడ నిర్మించిన ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె. హైకోర్టులో కేసు వేసిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్..
- Advertisement -