- Advertisement -
హైదరాబాద్ లోటస్‍పాండ్‍లో కూల్చివేతలు*
హైదారాబాద్ :
జగన్ నివాసంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న జీహెచ్‍ఎంసీ సిబ్బంది
రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వైఎస్ ఫ్యామిలీ
ఫుట్‍పాత్ ఆక్రమించి సెక్యూరిటీ పోస్ట్ ల నిర్మాణం
లోటస్‍పాండ్ ఆక్రమణలపై స్థానికుల ఫిర్యాదు.
ఆంధ్రాలో అక్రమ కట్టడాలు కూల్చివేతలు.
- Advertisement -