Thursday, March 12, 2026

కాకినాడలో కూల్చివేతలు

- Advertisement -

కాకినాడలో కూల్చివేతలు

Demolitions in Kakinada

కాకినాడ
కాకినాడ సంత చెరువు దుర్గమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నిర్మించిన మూడు షాపులు డ్రెయిన్స్ పై అక్రమంగా కట్టారంటూ కమిషనర్ నిర్దారించారు. అయన ఆదేశాల వరకు డిసిపి పరివేక్షణలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగింపు క్రేన్ తో తొలగించారు.
జ్యోతుల మార్కెట్లో సుమారు 54 షాపులు వున్నాయి. గత ప్రభుత్వంలో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని సంత చెరువు వద్ద పార్క్ స్థలం లోంచి షాపులు నిర్మించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకూడదు అనే ఉద్దేశంతో మునిసిపల్ కమిషనర్ నిర్మాణం చేపట్టినప్పటికీ దానిని పట్టించుకోకుండా వారికి నచ్చినట్లు గోడలు నిర్మించుకుని ముందుకు షట్టర్స్ వేసుకున్నారు.
ఇప్పటికైనా నూతన ఐఏఎస్ కమిషనర్ భావన,టౌన్ ప్లానింగ్ డిసిపి, ఇంజనీరింగ్ సూపర్డెంట్ ఇంజనీర్ దీనిపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్