డెంగ్యూ జ్వరం అష్టదిగ్బంధన

- Advertisement -
డెంగ్యూ జ్వరం అష్టదిగ్బంధన
Dengue fever octane blockade
*గుడివాడ డెంగ్యూ జ్వరం అష్టదిగ్బంధన* *డెంగ్యూ జ్వరాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గుడివాడ ప్రజలు* డెంగ్యూ జ్వరాలు వచ్చి ప్రాణాలు పోతున్న పరిస్థితి .. ఇది కేవలం గుడివాడ పురపాలక సంఘం యొక్క పూర్తి నిర్లక్ష్యంగా చెప్పొచ్చు… ఏ ఆసుపత్రిలో చూసిన ప్లేట్లెట్స్ కొరతతో ప్రజలు ప్రాణాపాయ పరిస్థితుల్లో కొట్టుమిట్లు.. కొన్ని ప్రాంతల్లో మాత్రమే దోమల నివారణకు చర్యలు.. వయస్సు తో సంబంధం లేకుండా డెంగ్యూ జ్వరాలు.. ప్లేట్‌లెట్స్ కోసం పరుగులు పెడుతున్న ప్రజలు వేల రూపాయలు డిమాండ్ తో ప్లేట్‌లెట్స్ దాతలు.. రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి సంఘటన ఎదుర్కోవలో అని సందిగ్ధంలో గుడివాడ ప్రజలు..
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular