Breaking News
Saturday, July 27, 2024
Breaking News

కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖలు

- Advertisement -
కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖలు* :
1. రాజ్‌నాథ్‌ సింగ్‌ – రక్షణ శాఖ 2. అమిత్ షా – హోం మంత్రిత్వ, సహకార శాఖ 3. నితిన్ గడ్కరీ – రోడ్లు, జాతీయ రహదారులు 4. జగత్ ప్రకాశ్ నడ్డా – ఆరోగ్య, సంక్షేమం; రసాయనాలు, ఎరువులు 5. శివరాజ్ సింగ్ చౌహాన్ – వ్యవసాయం, రైతు సంక్షేమం; గ్రామీణాభివృద్ధి 6. నిర్మలా సీతారామన్- ఆర్థికం; కార్పొరేట్‌ వ్యవహారాలు 7. సుబ్రహ్మణ్యం జైశంకర్ – విదేశీ వ్యవహారాలు 8. మనోహర్ లాల్ ఖట్టర్ – గృహనిర్మాణ, పట్టణభివృద్ధి; విద్యుత్తు 9. హెచ్.డి. కుమారస్వామి – భారీ పరిశ్రమలు, ఉక్కు 10. పీయూష్ వేద్ ప్రకాశ్ గోయల్- వాణిజ్య, పరిశ్రమలు II. ధర్మేంద్ర ప్రధాన్ – విద్య 12. జీతన్ రామ్ మాంఝి – సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 13. రాజీవ్ రంజన్- పంచాయతీరాజ్‌; మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ 14. సర్బానంద్ సోనోవాల్ – షిప్పింగ్‌, పోర్టులు, వాటర్‌ వేస్‌ 15. వీరేంద్ర కుమార్ – సామాజిక న్యాయం, సాధికారత 16. కింజరాపు రామ్మోహన్ నాయుడు – పౌర విమానయానం 17. ప్రహ్లాద్ వెంకటేష్ జోషి – వినియోగదారుల వ్యవహారాలు; ఆహార, ప్రజాపంపిణీ; నూతన, పునరుత్పాదక ఇంధనం 18. జుయెల్ ఓరం – గిరిజన వ్యవహారాలు 19. గిరిరాజ్ సింగ్ – జౌళి పరిశ్రమ 20. అశ్వినీ వైష్ణవ్ – రైల్వే, సమాచార – ప్రసారాలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ 21. జ్యోతిరాదిత్య సింధియా – కమ్యూనికేషన్స్‌, ఈశాన్య ప్రాంత అభివృద్ధి 22. భూపేంద్ర యాదవ్ – పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు 23. గజేంద్రసింగ్ షెకావత్ – పర్యటక, సాంస్కృతికం 24. అన్నపూర్ణాదేవి – మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి 25. కిరణ్ రిజిజు – పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాలు 26. హర్దీప్ సింగ్ పూరి – పెట్రోలియం, సహజవాయువులు 27. మనస్సుఖ్ ఎల్. మాండవీయ – కార్మిక, ఉపాధి కల్పన, క్రీడలు – యువజన వ్యవహారాలు 28. గంగాపురం కిషన్ రెడ్డి- బొగ్గు, గనులు 29. చిరాగ్ పాసవాన్‌- ఆహార శుద్ధి పరిశ్రమలు 30. సి.ఆర్.పాటిల్ – జల్‌ శక్తి *సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)* 31. రావ్ ఇంద్రజిత్ సింగ్- గణాంకాలు, కార్యక్రమాల అమలు, సాంస్కృతిక 32. జితేంద్రసింగ్ – శాస్త్ర సాంకేతిక,, భౌగోళిక శాస్త్ర, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది వ్యహారాలు, పించన్లు, అణు ఇంధనం, అంతరిక్షం 33. అర్జున్ రామ్ మేఘ్ వాల్ – న్యాయం, పార్లమెంటరీ వ్యవహారాలు 34. ప్రతాప్ రావ్ గణపత్‌రావ్‌ జాదవ్‌ – ఆయుష్‌, ఆరోగ్య – కుటుంబ సంక్షేమం 35. జయంత్ చౌధరి – నైపుణ్యాభివృద్ధి, ఆంత్రపెన్యూర్‌, విద్య *సహాయ మంత్రులు* 36. జితిన్ ప్రసాద – వాణిజ్య, పరిశ్రమలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ 37. శ్రీపాద్‌ యశో నాయక్ – విద్యుత్తు, కొత్త పునరుత్పాక ఇంధనం 38. పంకజ్ చౌధరి – ఆర్థికం 39. క్రిషన్ పాల్ – సహకారం 40. రామ్ దాస్ అఠావలె- సామాజిక న్యాయం, సాధికారత 41. రామ్ నాథ్ ఠాకూర్ – వ్యవసాయ, రైతు సంక్షేమం 42. నిత్యానందరాయ్ – హోం 43. అనుప్రియ పటేల్ – ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు – రసాయనాలు 44. వి.సోమన్న- జల్‌ శక్తి, రైల్వే 45. పెమ్మసాని చంద్రశేఖర్ – గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ 46. ఎస్.పి.సింగ్ బఘేల్ – మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ, పంచాయతీ రాజ్‌ 47. శోభా కరంద్లాజే – సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కార్మిక, ఉపాధి 48. కీర్తివర్ధన్‌ సింగ్‌ – పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు, విదేశాంగ 49. బీఎల్ వర్మ – వినియోగదారుల వ్యవహారాలు, ఆహార – ప్రజా పంపిణీ, సామాజిక న్యాయం – సాధికారత 50. శాంతనూ ఠాకూర్ – పోర్టులు, షిప్పింగ్‌, వాటర్‌వేస్‌ 51. సురేష్ గోపి – పెట్రోలియం, సహజవాయువులు, పర్యటకం 52. ఎల్.మురుగన్ – సమాచార – ప్రసారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు 53. అజయ్ టమ్టా – రోడ్డు రవాణా, హైవేలు 54. బండి సంజయ్‌ కుమార్‌ – హోం 55. కమలేష్ పాశ్వాన్- గ్రామీణాభివృద్ధి 56. భగీరథ్ చౌదరి – వ్యవసాయ, రైతు సంక్షేమం 57. సతీశ్ చంద్రదూబే – బొగ్గు, గనులు 58. సంజయ్ సేఠ్ – రక్షణ 59. రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూ – ఆహార శుద్ధి పరిశ్రమ, రైల్వేలు 60. దుర్గాదాస్ ఉయికె – గిరిజన వ్యవహారాలు 61. రక్షా నిఖిల్ ఖడ్సే – యువజన వ్యవహారాలు – క్రీడలు 62. సుఖాంత మజుందార్ – విద్య, ఈశాన్య ప్రాంత అభివృద్ధి 63. సావిత్రి ఠాకుర్ – మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి 64. టోకన్ సాహు – గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలు 65. రాజ్‌ భూషణ్ చౌదరి – జల్‌ శక్తి 66. భూపతిరాజు శ్రీనివాస వర్మ – భారీ పరిశ్రమలు, ఉక్కు 67. హర్ష్ మల్హోత్రా- కార్పొరేట్‌ వ్యవహారాలు, రోడ్డు రవాణా – హైవేలు 68. నిముబెన్ జయంతిభాయ్ బాంభణియా- వినియోగదారుల వ్యవహారాలు, ఆహార – ప్రజా పంపిణీ 69. మురళీధర్ మొహోల్- సహకార, పౌర విమానయానం 70. జార్జ్ కురియన్ – మైనారిటీ వ్యవహారాలు, మత్స్య – పశుసంవర్ధక – డెయిరీ 71. పబిత్ర మార్గరీటా విదేశీ వ్యవహారాలు, టెక్సటైల్స్‌

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!