- Advertisement -
పట్టాలు తప్పిన చెన్నై-హైదరాబాద్ రైలు బోగీలు
నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఘటన
హైదరాబాద్
హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ లో ప్లాట్ పామ్ నెంబర్ 5 లో రైలు పట్టాలు తప్పింది. చెన్నై నుండి హైదరాబాద్ చేరుకునేటప్పుడు ఎస్ 3, ఎస్ 4, ఎస్ 6 బోగిలు పట్టాలు తప్పడం తో ప్రమాదం జరిగింది.ఘటనలో ప్రయాణికులకు గాయాలు అయినట్లు సమాచారం. రైల్వే అధికారులు, నాంపల్లి రైల్వే పోలీసులు, ఆర్పిఎఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
- Advertisement -