- Advertisement -
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తీరుపై డీజీపీ బి. శివధర్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్
DGP B. Shivdhar Reddy reviews the polling pattern of the municipal elections
రాష్ట్రంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తీరుపై కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి డీజీపీ బి. శివధర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిచేందుకు సూచనలు చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద జరిగే గొడవలపై అయన స్పందించారు. అధికార పార్టీకి పోలీసుల మద్దతు అనేది అవాస్తవం. నల్గొండ, కరీంనగర్లో జరిగేవి చిన్న గొడవలే. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని అన్నారు.
- Advertisement -


