- Advertisement -
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వారి కార్యాలయంలో కలిసిన నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్., ఈ మధ్య కాలంలో బయట పడ్డ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ‘స్కీం ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కాపిటల్ ఎక్స్ పెండిచర్/ఇన్వెస్ట్మెంట్’ ద్వారా నిర్మితమైన పలు ప్రాజెక్టులకు డబల్ బిల్లింగ్ సృష్టించి, కేంద్ర నిధులు స్వాహా చేసిన విషయాన్ని ఆయన మంత్రికి వివరించారు.,
రూ. 5221 కోట్లు ఈ స్కీం ద్వారా కేంద్రం తెలంగాణకు అందించిగా, వాటిపై కూడా విచారణ జరిపించాలని, రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయమై విచారణ జరిపి, దోషులని తేలితే కఠిన చర్యలుంటాయని తెలిపారు.
- Advertisement -


