Sunday, September 8, 2024

చంద్రగ్రహణం కారణంగా ధర్మపురి దేవస్థానం మూసివేత

- Advertisement -

చంద్రగ్రహణం సందర్భంగా ధర్మపురి  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం మూసివేత                              

జగిత్యాల జిల్లా బ్యూరో (అక్టోబర్ 29,23)వాయిస్ టుడే : జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం అక్టోబర్ 28 శనివారం రాత్రి 1.05 నిమిషాల నుండి రాత్రి 2-21 నిమిషాల వరకు గ్రహణవేధ  ఉన్నందున 28-10-2023 శనివారం దేవస్థానం మధ్యాహ్నం 2-00 గంటలనుండి ప్రదాన దేవాలయంతో పాటు అనుభంద దేవాలయాలను మూసివేసినారు.

తిరిగి అక్టోబర్ 29 ఆదివారం రోజున గ్రహణం విడిచిన తదుపరి సంప్రోక్షణ, పుణ్యాహవాచనం , గ్రహణహోమం తదుపరి ఉదయం 9-00 గంటలకు భక్తులకు దర్శనములు ప్రారంభించ బడుతుందని అలాగే శనివారం రోజున జరుగు కోజాగిరి పౌర్ణమి చంద్రగ్రహణం కారణంగా రద్దు చేయబడినది. కావున సమాచారార్థం భక్తులకు మీడియా ద్వారా తెలియపరిచారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్