21.2 C
New York
Friday, May 31, 2024

ఈరోజు ధర్మారం లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భగంగా….

- Advertisement -

ఈరోజు ధర్మారం లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భగంగా….

_______________________

*వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గారి గెలుపును ఆకాంక్షిస్తూ..*

*NSUI అధ్వర్యంలో*

ఈరోజు అనగా (09-05-2024) ఉదయం *ధర్మారం లో ప్రచార కార్యక్రమ* నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో 16 వ డివిజన్ అధ్యక్షులు దుపాకి సంతోష్ కుమార్, 16వ డివిజన్ బిసి సెల్ అధ్యక్షులు పిట్టల అనిల్, ధర్మారం గ్రామ అధ్యక్షులు జన్ను రాజు, NSUI జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం నితిన్ ,

ముఖ్య నాయకులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,NSUI నాయకులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!