- Advertisement -
జగన్ హిమాలయాలకు పోదామనుకున్నారా?
Jun 29, 2024,
జగన్ హిమాలయాలకు పోదామనుకున్నారా?
AP: “ఎన్నికల ఫలితాలు చూసి షాక్ అయ్యా.. ఇదేంటి, ఇంత చేస్తే ఈ రిజల్ట్ ఏంటి? అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనిపించింది. కానీ, 40 శాతం ఓట్లు మన పార్టీకి వచ్చాయి. ఓట్లు వేసిన జనం కోసం పని చేయాలనిపించింది. దాంతో మెల్లగా ఫలితాల నుంచి బయటికొచ్చా.” అని వైసీపీ అధినేత జగన్ అన్నారట. వైసీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో గత వారం నిర్వహించిన భేటీలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారట
- Advertisement -