- Advertisement -
నిలువున ముంచిన వంకాయ పంట
dipped eggplant crop
కాకినాడ
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం తెలికిచర్ల లో వంగ తోట రైతులు కన్నీరు పెడుతున్నారు.
కిలో వంకాయ ధర 2 రూ లకి పడిపోవడం తో కొనే నాధుడు లేక వంగ తోటలను రైతులు నరికేస్తున్నారు. ఎకరా పంటకు ఇప్పటివరకు లక్షరూపాయలు నష్టం వాటిల్లిందని రైతన్నలు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
- Advertisement -