- Advertisement -
హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ పుకేట్ కు డైరెక్టు ఫ్లైట్
Direct flight from Hyderabad to Bangkok Phuket
రంగారెడ్డి
శంషాబాద్ విమానాశ్రయం నుండి బ్యాంకాక్ పుకేట్ విమానాశ్రయానికి నేరుగా విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ శుక్రవారం ప్రారంభించింది. బుధ, శుక్ర, ఆదివారాల్లో వారానికి 3 ట్రిప్పుల చొప్పున హైదరాబాద్ నుండి పుకెట్ కు విమానాలను నడపనుంది. హైదరాబాద్ తో అంతర్జాతీయ ప్రయాణాలను అనుసంధానం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ నుండి బ్యాంకాక్ లోని పుకెట్ కు విమాన సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఎయిర్పోర్ట్ సీఈవో ప్రదీప్ పాణికర్ కోరారు.
- Advertisement -