34.8 C
New York
Saturday, June 22, 2024

*అంగవైకల్యం చదువుకు అడ్డు కాదు*

- Advertisement -

జంతు శాస్త్ర విభాగంలోపూజల శివకృష్ణ కి డాక్టరేట్*

👉 *అంగవైకల్యం చదువుకు అడ్డు కాదు*

కాకతీయ విశ్వవిద్యాలయంలో జంతు శాస్త్ర విభాగనికి చెందిన పూజల శివకృష్ణ కు డాక్టరేట్ ప్రకటించినట్టు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్. నరసింహ చారి తెలిపారు. ఖమ్మం జిల్లా కా మేపల్లి గ్రామానికి చెందిన శివకృష్ణ పుట్టుకతోనే అంగవైకల్యం కలిగి ఉండటంతో అనేక ఇబ్బందులు పడ్డారు,అయినప్పటికీ కుంగిపోకుండా చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివి అంగవైకల్యంన్నీ సైతం జయించి డాక్టరేట్ పట్టా సాధించాడు, ఆచార్యులు డాక్టర్ ఇస్తారి మామిడాల పర్యవేక్షణలో “ఇన్ విట్రో అండ్ ఇన్ సిలికో హైపోగ్లిసెమిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫైటో కెమికల్స్ ఐసోలాటెడ్ ఫ్రొమ్ ది లీవ్స్ అఫ్ కాస్ట్యూస్ ఇగ్నేయస్”అనే అంశంపై అంతర్జాతీయ స్థాయిలో పబ్లికేషన్స్ చేశారు,డాక్టరేట్ సాధించిన పూజల శివకృష్ణ ని ఈ సందర్భంగా పలువురు బోధన, బోధనేతర సిబ్బంది, తోటి పరిశో ధకులు, స్నేహితులు గ్రామస్థులు అభినందించారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!