- Advertisement -
రాజేందర్ నగర్ (వాయిస్ టుడే) :-
మైలార్ దేవ్ పల్లి లో చిన్నారుల అదృశ్యం కలకలం.
నలుగురు చిన్నారులను నాంపల్లి రైల్వే స్టేషన్లో దొరికారని పోలీసులు … ఊపిరి పీల్చుకున్న పోలీసులు
ఒవైసీ హిల్స్ దానమ్మ జోపిడి వద్ద ఘటన.
ఇంటి బయట ఆడుకుంటున్న ముగ్గురు బాలికలను, ఓ బాలుడి అదృశ్యం.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మైలార్ దేవ్ పల్లి పోలీసులు.
నాలుగు బృందాలు రంగంలోకి దించిన పోలీసులు
స్థానికంగా ఉన్న CC టీవీ ఫూటేజ్ ను పరిశీలిస్తున్న పోలీసులు.
- Advertisement -