29.1 C
New York
Saturday, May 25, 2024

మైలార్ దేవ్ పల్లి లో చిన్నారుల అదృశ్యం కలకలం. 

- Advertisement -

రాజేందర్ నగర్ (వాయిస్ టుడే) :-

మైలార్ దేవ్ పల్లి లో చిన్నారుల అదృశ్యం కలకలం.

నలుగురు చిన్నారులను  నాంపల్లి రైల్వే స్టేషన్లో దొరికారని పోలీసులు … ఊపిరి పీల్చుకున్న పోలీసులు

ఒవైసీ హిల్స్ దానమ్మ జోపిడి వద్ద ఘటన.

ఇంటి బయట ఆడుకుంటున్న ముగ్గురు బాలికలను, ఓ బాలుడి అదృశ్యం.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మైలార్ దేవ్ పల్లి పోలీసులు.

నాలుగు బృందాలు రంగంలోకి దించిన పోలీసులు

స్థానికంగా ఉన్న CC టీవీ ఫూటేజ్ ను పరిశీలిస్తున్న పోలీసులు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!