- Advertisement -
సాగర్ డ్యామ్ పై జాతీయ జెండాల ప్రదర్శన
Display of national flags
నల్గోండ
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగార్జునసాగర్ డ్యామ్ పై సీఆర్పీఎఫ్ బలగాలు జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. సాగర్ ప్రాజెక్టు పై నుంచి విజయపురిసౌత్ లోని అంబేద్కర్ సెంటర్ వరకు భారత్ మాతాకి జై అంటూ నినాదాలుచేశారు. సీఆర్పీఎఫ్ బలగాల జాతీయ జెండా ప్రదర్శనలో స్థానికులు కూడా పాల్గొని జెండాలు చేతబట్టుకున్నారు.
- Advertisement -



