Sunday, February 22, 2026

కొత్తగూడెం బస్టాండ్ ను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్

- Advertisement -

కొత్తగూడెం బస్టాండ్ ను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్

District Collector inspected the Kothagudem bus stand suddenly

భద్రాద్రి కొత్తగూడెం
కొత్తగూడెం బస్టాండ్ మరియు డిపో కాంప్లెక్స్ ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా పరిశీలించారు. ఇటీవల బస్టాండ్ లో పలు సమస్యలు వెలుగులోకి రావడంతో పాటు బస్టాండ్ వర్షానికి కురుస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే నేపధ్యంలో కలెక్టర్  పరిశీలించి సంబంధిత అధికారులతో బస్టాండ్ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్ నిర్వహణపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. బస్సులు నిలిపే ప్రాంతంలో, ప్రయాణికులు వేచి ఉండే ప్రాంతంలో ఇబ్బందులు పరిశీలించారు. దీనిపై తగు నివేదికను ఆర్టీసీ ఉన్నతాధికారులకు, ప్రభుత్వ అధికారులకు కలెక్టర్ పంపించనున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్