ర్యాంకర్ ను సన్మానించి ప్రశంసా పత్రం అందజేసిన జిల్లా కలెక్టర్ వెంకట్రావు.

- Advertisement -

సూర్యాపేట ,మే 9(వాయిస్ టుడే ప్రతినిధి.). . సూర్యాపేట జిల్లా కేంద్రంలో సీనియర్ జర్నలిస్ట్ దంతాల ప్రవీణ్ తనయుడు,దంతాల అక్షయ్ 10 Th..లో 10 /10 GPA సాధించినందుకు

సూర్యాపేట కలెక్టర్ ఎస్ వెంకట్రావు చేత సన్మానం..ప్రశంసా పత్రం అందుకున్నారు..

కలెక్టర్ వెంకట్రావు దంతాల అక్షయ్ నీ అభినందించారు. ఉన్నత విద్యాభ్యాసానికి సహాయ సహకారాలు అందిస్తామని, విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉపాధ్యాయుల తల్లిదండ్రుల మన్ననలు పొందాలని కలెక్టర్ కోరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular