Sunday, September 8, 2024

Dk అరుణ సంచలన ప్రెస్ మీట్

- Advertisement -

💥💥 Dk అరుణ సంచలన ప్రెస్ మీట్💥💥
===================
👉 ముఖ్య మంత్రి రేవంత్ సీఎం హోదా లో మాట్లాడినట్లు లేదు
ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు మాట్లాడారు

👉 ఒక పక్క పెద్దన్న అంటూనే.. ఆ మరుసటి రోజే మోడీ – కేడీ అంటున్నారు.. ఇది ఆయన కుసంస్కారానికి నిదర్శనం

👉 నిన్నటి సభలో రేవంత్ టీమ్ మాట్లాడింది చూస్తుంటే సంక్రాంతి గంగిరెద్దులు గుర్తొస్తున్నాయి

👉 మాట్లాడితే మమ్మల్ని దించుతారంట అని మాట్లాడుతున్నారు

👉ఇవన్నీ ఎవరి సింపతి కోసమే మాట్లాడుతున్నారో చెప్పాలి

👉 మీ పాలనా మీద మీకే నమ్మకం లేదు… అందుకే దింపేస్తారంట.. దింపేస్తారంట అంటున్నారు

👉కాంగ్రెస్ లోంచి ఎవరైనా మరో ఎకనాథ్ షిండే లా 40 మంది ఎమ్మెల్యే ల తో వస్తే అప్పుడు దిగిపోతుందేమో…

👉 కాంగ్రెస్ లో రేవంతే మరో ఏక్నాథ్ షిండే అవ్వొచ్చు అనే విమర్శలు వస్తున్నాయి

👉 గతం లో కెసిఆర్ కూడా అహకారపూరిత మాటలు మాట్లాడి ఇప్పుడు ఎక్కడున్నారో చూసాం.

👉 బిఆరెస్, బీజేపీ ఒక్కటే అంటూ తప్పుడు ప్రచారం చేసి అధికారం లోకి వచ్చింది… మీకు గుర్తులేదా..?

👉 60 ఏళ్ళు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలి

👉 అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ మహిళలకు మరుగుదొడ్లు కట్టించి ఇచ్చాము

👉 రేవంత్ కు దమ్ముంటే ఇచ్చిన అరు గ్యారంటీలు అమలు చేసి చూపండి

👉 మోడీ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డి కి లేదు

👉 అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయిందో లేదో అప్పుడే అహంకారం వచ్చిందా..?

👉 మోడీ ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తే మైలేజీ వస్తుంది అనుకుంటున్నావేమో ఖాబార్ధార్ రేవంత్ రెడ్డి

👉నోటికొచ్చినట్లు మాట్లాడితే వెంటపడి తరిమేస్తాం

👉 మొన్న మోడీని కలిసిన అపవాదాన్ని తొలగించుకునేందుకు రాజకీయ విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం

👉 సీఎం రేవంత్ రెడ్డి, వాళ్ల పార్టీ అభ్యర్థి ఇద్దరు నాగర్ కర్నూల్ పార్లమెంట్ వాసులే… ఇక్కడికొచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలే
బుద్ది చెప్తారు

పాలమూరు ప్రాజెక్ట్ పై..
==================
👉 dk అరుణ ఆనాడు పోరాడి go తీసుకురాకపోతే పాలమూరు రంగారెడ్డి ఉండేది కాదు

👉 పాలమూరు రంగారెడ్డి కోసమే రేవంత్ రెడ్డి చేసింది ఏంటో చెప్పాలి.

👉పాలమూరు అభివృద్ధికి కృషి చేసింది నేను, విద్యాలయాలు, సాగునీటీ ప్రాజెక్ట్స్, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేసింది మేము

👉 కాంగ్రెస్ నాయకులకు
పాలమూరులో ఓట్లు అడిగే హక్కు లేదు

👉 2014 పాలమూరు ప్రాజెక్ట్ డిసైన్ ఏంటి..? ఇప్పుడున్న మార్చిన డిసైన్ కు కాంట్రాక్టర్ లకు వంత పడుతున్నారా..?

👉 పాలమూరు ప్రాజెక్ట్ ప్రతిపాదనలే మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ప్రాంతాల కోసం కదా?

👉 అదే లిఫ్ట్ ద్వారా కల్వకుర్తికి నీళ్లేందుకు తీసుకుపోతున్నారో చెప్పాలి

👉 పాలమూరు అభివృద్ధి కోసమే పోరాడిందే నేను కదా .. ఈ విషయం జిల్లాలో ఎవర్ని అడిగిన చెప్తారు

👉 పాలమూరుకు 60% నిధులు ఇస్తామని చెప్పినా మళ్ళీ ఎందుకు ఈ రాద్ధాంతం… అర్థం కాలేదు

👉అంత చిత్తశుద్ధి ఉంటే
ఆరోజు కాంగ్రెస్ విభజన చట్టంలో ఎందుకు పెట్టాలోదో ముందు రేవంత్ సమాధానం చెప్పాలి

👉 జిల్లా కోసం కొట్లాడిన నామీద విమర్శలు చేస్తే ఆకాశం వైపు ఉమ్మేసినట్లే

👉 మీకు దమ్ముంటే కాళేశ్వరం పై ఇప్పటివరకు ఎందుకు సీబీఐ ఎంక్వయిరీ చేయలేదు..

👉కెసిఆర్ తో కుమ్మకయ్యరా..? అందుకే మెడిగడ్డ పై సీబీఐ ఎంక్వయిరీ చేయడం లేదా..?

ఇదీ మా ప్రగతి
=============
👉 గత పదేళ్లలో భారత ఆర్థిక ప్రగతి కళ్ళకు కనడపడటం లేదా..?

👉 ప్రపంచమే మోదీవైపు చూస్తుంటే ఓర్చుకోలేక పోతున్నారా..?

👉 ఇండియా కూటమిలో రాహుల్ నే ప్రధాని గా ఒప్పుకోవడం లేదు

👉 తెలంగాణ లో 12 పార్లమెంట్ స్థానాలు బరాబర్ గెలుస్తాం

👉 తెలంగాణాలో 17 సీట్లు గెలిస్తే రాహుల్ ప్రధాని అవుతాడా..?

👉 పాలమూరు అభివృద్ధి జరిగిందే మా వల్ల.. పాలమూరు యూనివర్సిటీకి 100 కోట్లు, హైవేలు, విద్యాలయాలు, రైల్వేస్టేషన్ల అభివృద్ధి, రైల్వే లైన్ లు బ్రిడ్జి లు, కనపడటం లేదా..?

👉 నిరుపేదలకు కనీసం రేషన్ కార్డులుకూడా ఇవ్వని చెతకాని ప్రభుత్వాలు మీవి..

👉 కేంద్రం లో ఉన్నది మోడీ సర్కార్ షేర్.. ప్రజారంజకపాలన అంటే మాది

👉 మరి 60 ఏళ్ళు అధికారం లో ఉండి మీరు ఏం చేసారో చెప్పాలి..?

👉 చిల్లర మాటలు మాట్లాడితే తస్మాత్ జాగరత్త… ఖాబార్ధార్

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్