- Advertisement -
చిల్లపల్లి జిపి రికార్డులను తనిఖీ చేసిన డిఎల్పిఓ సతీష్ కుమార్
DLPO Satish Kumar who checked the records of Chillapally GP
మంథని
మంథని మండలం లోని చిల్లపల్లి గ్రామాన్ని
మంథని డివిజనల్ పంచాయతీ అధికారి కే సతీష్ కుమార్ మంగళవారం సందర్శించారు.
ఇందిరమ్మ ఇండ్ల సర్వేను నేటికి వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించే నర్సరీని సందర్శించి నాణ్యమైన విత్తనాలు నాటాలని 100 శాతం జర్మినేషన్ రావాలని పేర్కొన్నారు., చిల్లపల్లి గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. గ్రామంలో పన్నుల వసూల్లను జనవరి 15 లోపు పూర్తిచేయాలని గ్రామ కార్యదర్శి ని ఆదేశించారు.
- Advertisement -