- Advertisement -
రేవంత్ ను కలిసిన డిఎంకే బృందం
న్యూఢిల్లీ
DMK team meets Revanth

నియోజకవర్గాల పునర్విభజనతో వాటిల్లే నష్టాలపై చర్చించేందుకు ఉద్దేశించిన సమావేశానికి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆహ్వానించారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ని తమిళనాడు మంత్రి టి.కె.నెహ్రూ ఆధ్వర్యంలోని డీఎంకే ప్రతినిధి బృందం కలిసింది. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టం చర్చించేందుకు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ నెల 22న సమావేశం ఏర్పాటు చేసారు.
- Advertisement -