ఆర్టీసీ పై దాడిని ఒప్పుకోం

- Advertisement -

ఆర్టీసీ పై దాడిని ఒప్పుకోం
సజ్జనార్
బిగ్ బాస్ 7  ఫైనల్ అనంతరం  జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 7లో జరిగిన ఘర్షణపై టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ స్పందించారు. ఈ ఘటనలో ఆర్టీసీ  RTC బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. కేసు నమోదైంది. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను క్షేమంగా గమ్యానికి చేర్చే ఆర్టీసీ పై దాడి అంటే సమాజంపై చేసినట్లే. ఇలాంటి వాటిని ఒప్పుకోం. ఆర్టీసీ బస్సులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’ అని హీరో నాగార్జున, ‘స్టార్ మా’ను సజ్జనార్ ట్యాగ్ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular