Sunday, September 8, 2024

గర్వపడేలా రాజకీయాలు చేస్తా: తుమ్మల

- Advertisement -

ఖమ్మం : ఖమ్మం నగరం శ్రీనగర్ కాలనీ లక్ష్మి అపార్ట్మెంట్ లో జరిగిన ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్రం విడిపోయాక నా వాళ్ళను ఈ జిల్లాను ఎట్ల రక్షించుకోవాలని చూసినా. మిమ్మల్ని వదిలేయాలని దూరం పెట్టాలని లేదు. మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాల కోసం తప్పక పార్టీ మారాల్సి వచ్చింది. రాష్ట్రం విడిపోక పోతే ఆఖరు నిమిషం వరకు ఆ పార్టీని విడిచి పెట్టేవాన్ని కాదు. నాకు రాజకీయ జన్మ ఇచ్చిది ఆ దేవుడు. మాది తెలుగు జాతి మేము ఎన్.టి.ఆర్ పుట్టిన గడ్డ మీద పుట్టాము అని గర్వంగా చెప్పుకునేలా రాజకీయాలు చేస్తానని అన్నారు.

Do politics to be proud: Thummala
Do politics to be proud: Thummala
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్