Tuesday, May 20, 2025

కళారంగంలో సేవలందించినందుకు రామ్‌చరణ్‌కు డాక్టరేట్

- Advertisement -

కళారంగంలో సేవలందించినందుకు రామ్‌చరణ్‌కు డాక్టరేట్

Apr 12, 2024,

కళారంగంలో సేవలందించినందుకు రామ్‌చరణ్‌కు డాక్టరేట్
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 13న జరగనున్న విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకల్లో చరణ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ డాక్టరేట్‌ను అందుకోనున్నారు. కళారంగంలో రామ్‌చరణ్ అందించిన సేవలకుగానూ డాక్టరేట్‌ అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక రామ్‌చరణ్‌కు ఈ అరుదైన గౌరవం దక్కడంపై మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్