Breaking News
Friday, July 26, 2024
Breaking News

డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి నామినేషన్

- Advertisement -

డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి నామినేషన్

డోన్
డోన్ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి నామినేషన్ వేశారు, స్థానిక టిడిపి కార్యాలయం లో సర్వ మత లతో ప్రార్ధన చేసుకొని ర్యాలీ గ బయలు దేరి  డోన్ ఆర్ డి ఓ కార్యాలయం లో బి మహేశ్వర రెడ్డి నామినేషన్ ను అందజేశారు, ఈ కార్యక్రమం లో ఎంపీ టీడీపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి, కోట్ల సుజాతమ్మ, మన్నే సుబ్బారెడ్డి,కే ఈ జయన్న,లక్ష్మి రెడ్డి,కొట్రికే ఫణిరాజ్,శ్రీనివాస్ భట్టు, ఆలా మోహన్ రెడ్డి, తదితరులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!