ఆంధ్రప్రదేశ్: దగ్గుబాటి పురంధేశ్వరి , ఏపీ బిజెపి అధ్యక్షురాలు మీడియా పాయింట్స్…
నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో సమాజిక అంశాలు, దేశవ్యాప్తంగా జరిగిన మంచి పనులు ప్రస్తావన ఉంటాయి
ప్రధానంగా పర్యావరణ, సామాజిక, సాంస్కృతిక అంశాలు ప్రస్తావించారు
జమ్ము కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో జరుగుతున్న మంచి పనులు తెలిసేలా చేసేది మన్ కి బాత్
ఒక్క ఉత్తర్ ప్రదేశ్ లోనే ౩౦ కోట్ల చెట్లను నాటడానికి అక్కడి ప్రభుత్వం ముందుకొచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు
2500 సంవత్సరాల పురాతన విగ్రహాలను అమెరికా నుంచీ తిరిగి తెస్తున్నామని మోదీ తెలిపారు
మధ్యప్రదేశ్ లోని విచార్ పూర్ అనే గిరిజన గ్రామాన్ని మినీ బ్రెజిల్ అని అంటారు
విచార్ పూర్ లోని పిల్లల్లో ఫుట్ బాల్ క్రీడకి కావాల్సిన నైపుణ్యం జీన్స్ లోనే ఉంది
విచార్ పూర్ ఒక చిన్న ఆదివాసీ గ్రామం
సామాన్య ప్రజలు ను మన్ కీ బాత్ లో భాగస్వామ్యం చేయాలన్న లక్ష్యంతో పోలింగ్ బూత్ స్థాయి లో ఏర్పాటు చేయాలని మన జాతీయ అధ్యక్షుడు శ్రీ జెపి నడ్డాజీ చెబుతూ ఉంటారు
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రగతి ని కూడా మన్ కీ బాత్ ద్వారా తెలుసుకో గలుగుతున్నాం.
అమృత మహోత్సవాలు నిర్వహించుకుంటున్న దశలో
మన్ కీ బాత్ ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు
ఈకార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి, పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ శ్రీ పాకా వెంకట సత్యనారాయణ, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ చంద్ర మౌళి, బిజెపి సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, సురేంద్ర రెడ్డి తదితరులు ఉన్నారు