- Advertisement -
*లంచంఇవ్వకండి… సమాచారం ఇవ్వండి*
*Don't Bribe...Give Information*
*ACB డీజీ CV ఆనంద్* ప్రజలకు కీలక సూచన చేశారు. ప్రభుత్వాధికారులు లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ‘లంచం ఇవ్వకండి.. మాకు సమాచారం ఇవ్వండి’ అనే పోస్టర్ను ఆనంద్ ఆవిష్కరించారు. అందుకు టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలన్నారు. లేదా dgacb@telangana.gov.in కి మెయిల్ చేయాలన్నారు
- Advertisement -