- Advertisement -
సుందరీకరణ పేరుతో చిరు వ్యాపారుల పొట్ట కొట్టొద్దు
Don't cheat small traders in the name of beautification
మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్
సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం నాడు అమీర్ పేట లో అధికారులతో కలిసి పర్యటించారు. ఎన్నో సంవత్సరాల నుండి పేదలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే పనులు చేపట్టాలి. ఉన్న పళంగా పొమ్మంటే వారి కుటుంబాలు ఎక్కడికి పోవాలని అన్నారు.
- Advertisement -