- Advertisement -
కన్నతల్లిని కన్న ఊరిని మరువరాదు.
Don't forget the hometown of Kannathalli.
కమాన్ పూర్
కన్నతల్లిని కన్న ఊరిని ఏనాడు మరవరాదని ఎండపల్లి తహసిల్దార్ రవికాంత్ అన్నారు. శుక్రవారం ఎండపల్లి మండలం
గుల్లకోటలో ఉచిత నేత్ర వైద్య శిబిరం కమాన్ పూర్ లైన్స్ క్లబ్ అధ్యక్షుడు సాన రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వగ్రామంలో సమాజ హిత కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం !ఎండపల్లి తాసిల్దార్ రవికాంత్ అన్నారు .
శుక్రవారం లైన్స్ క్లబ్ ఆఫ్ కమాన్ పూర్ అధ్యక్షులు సానా రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం గుల్లకోట గ్రామంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎండపల్లి తాసిల్దార్ రమాకాంత్ మాట్లాడుతూ తాను పుట్టిన గ్రామంలో ఎవరు అంధత్వంతో బాధపడకూడదని ఈ శిబిరం నిర్వహించడం చాలా అభినందనీయమని మొదటినుండే ఈ సానా కుటుంబ సభ్యులు గ్రామానికి ఎన్నో వెలకట్టలేని సేవలు చేశారని వారి సేవలు మరువలేనివని అలాగే సదాశయ ఫౌండేషన్ నేత్ర అవయవ శరీర దానాలపై అవగాహన కల్పించడం చాలా గొప్ప కార్యక్రమమని ప్రతి ఒక్కరూ బ్రతికుండగా నేత్రాలు కాపాడుకొని మరణానంతరం నేత్రదానం చేసి ఇక్కడి నుండి నలుగురికి చూపునివ్వడం కన్నా గొప్ప పని ఏమీ లేదని కొనియాడారు
సానా రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఈ గ్రామస్తులను తామే ఉచితంగా బస్సు ఏర్పాటు చేసి తీసుకొని వెళ్లి కరీంనగర్లో వారికి సర్జరీ చేయించి మళ్లీ తీసుకొని వచ్చి ఈ గ్రామంలోని వారి ఇంటి వద్ద దిగబెడదామని చెప్పాడు 105 మంది హాజరు కాగా 30 ఒక మందిని పంపించడం జరుగుతుంది
ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ కమాన్పూర్ ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శంకర్ సదాశివ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శంకర్ సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి చోడవరపు లింగమూర్తి ఉత్తమ ఉపాధ్యాయ రాజిరెడ్డి సానా జయాకర్ సానా మారుతి సింహాచలం జగన్ ముదిగంటి రమణారెడ్డి మహిపాల్ రెడ్డి భూసారపు రమేష్ కలువల గంగాధర్ టెక్నీషియన్ ప్రభాకర్ గ్రామస్తులు పాల్గొని సానా కుటుంబాన్ని కొనియాడారు
- Advertisement -