- Advertisement -
హైదరాబాద్:నవంబర్ 30: తెలంగాణ లో ముచ్చటగా మూడో సారి విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని బిఆర్ఎస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు..
పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎగ్జిట్ పోల్స్ చూసి కార్య కర్తలు కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారు.. తాము 70 సీట్లు పైగా గెలుపు సాధిస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు….
- Advertisement -