- Advertisement -
భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం రాజకీయంలో పెద్ద ట్విస్ట్ నెలకొంది. సిపిఐ పార్టీ మున్సిపాల్ కౌన్సిలర్లు రహస్య సమావేశం నిర్వహించారు. కొత్తగూడెం సీటు కూనంనేని సాంబశివరావు కు కాకుండా పార్టీ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషాకి కేటాయించాలని తీర్మానం చేసారు. కూనంనేని సాంబశివరావు కు పొత్తులో సీటు వచ్చినా, లేదా పార్టీ తరపున పోటీచేసినా సిపిఐ పార్టీ కి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -



