కొత్త బిచ్చగాళ్లను నమ్మకండి: పొంగులేటి

దమ్మపేట:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ భూత్ కమిటీ సమావేశం లో  తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి జారే ఆదినారాయణ తదితరులు పాల్గోన్నారు.  పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ మనకి ఓటు పడే ఏ ఒక్క అవకాశం వదలద్దు. పాత కాంగ్రెస్ వారితో ఐక్యత తో ముందుకు వెళదాం.  బులెట్ దిగిందా లేదా అనేది చూపిద్దాం. జోరేడ్ల బండిలా తుమ్మల,  నేను మీకు వుంటాము. కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరి  … Continue reading కొత్త బిచ్చగాళ్లను నమ్మకండి: పొంగులేటి