- Advertisement -
జడ్చర్ల /వాయిస్ టుడే: జడ్చర్ల మున్సిపాల్ పరిది 19 వ వార్డు నిమ్మబాయిగడ్డ ఎర్ర సత్యం కాలనీ లో నూతనంగా నిర్మించిన మైనారిటీ కమ్యూనిటీ హాల్ మరియు డైనింగ్ హాల్ లను జడ్చర్ల శాసన సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి సూచనల మేరకు జడ్చర్ల మున్సిపాల్ ఛైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్ , కమిషనర్ మహమూద్ షేక్ , స్థానిక వార్డు కౌన్సిలర్ సాజిధ సుల్తానా ఇఫ్తాకర్ , ఏఎంసి వైస్ చైర్మన్ దానిష్ , వార్డు కమిటీ సభ్యులు, వార్డు ముస్లిం సోదరులతో కలిసి ప్రారంభించారు,ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వార్డు సభ్యులు, సుల్తాన్ చిస్థి ,మాలిక్ షాకీర్ ,అజార్ , ముఖీద్ ,శాబుద్ధిన్ , ఏఎంసి డైరెక్టర్ సూభాన్ ,అనసూయ , ఈటే శ్రీను,వేణు, రాంచందర్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు
- Advertisement -