పరకాల బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ కాళీ ప్రసాద్ రావు .

- Advertisement -

పరకాల (వాయిస్ టుడే) వైద్య వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్ ఖాళి ప్రసాద్ వైద్య సేవలే కాకుండా ప్రజాసేవ చేయాలని సంకల్పంతో భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్రం దీన్ని దృష్టిలో పెట్టుకొని డాక్టర్ కాళీ ప్రసాద్ ని పరకాల నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది. దీనితో ఒకరకంగా బీసీ కులాల్లో సంతోషం వ్యక్తం చేశారు. నాకు టికెట్ రావడానికి సహకరించినటువంటి ఈటెల రాజేందర్ కి నా కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని శాలువతో సత్కరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular