26.1 C
New York
Wednesday, June 19, 2024

నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి గా డాక్టరు మల్లు రవి గెలుపు

- Advertisement -

నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి గా డాక్టరు మల్లు రవి గెలుపు

నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి డాక్టర్ మల్లు రవి విజయం సాధించారు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లోని మార్కెట్ యాడ్ లో ఎంపి కౌటింగ్నిర్వహించారు. మంగళ వారం ఉదయం. 8 గంటలకు జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి ఉదయ్ కుమార్ కౌటింగ్
పర్రంబించరు.18రౌండ్ లలో బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసద్ పై ఎంపి అభ్యర్థి డాక్టర్ మల్లు రవి 84,824 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.22 రౌండ్ లు ఉండగా 18 రౌండ్ లకే 84 వేల పై చిలుకు ఓట్ల మెజారి సాధించారు.ఇంకా 4 రౌండ్ లలో కూడా అధిక ఓట్ల మెజారిటీ రాన్నున.మల్లు రవి గతంలో 1991, 1998లో ఎంపీగా  ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా ఎంపి గా గెలుపొందిన మాల్లు రవి మాట్లడుతూ నాకు అవకాశం కల్పించిన. ఓటు వేసి గెలిపించిన ప్రతి కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు. విద్యావేత్తలకు శ్రేయోభిలాషులకు పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!