- Advertisement -
మాదాపూర్ లో డ్రగ్స్ కలకలం
అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీ.. రేవ్ పార్టీలో యువతి యువకులు,సినీమా ఇండస్ట్రీ వాళ్లు.. దాడి చేసి పట్టుకున్న NCB అధికారులు, కొకైన్ తో పాటు ఇతర డ్రగ్స్ ప్యాకెట్లు స్వాధీనం.. విఠల్ రావు నగర్ లో రేవ్ పార్టీ భగ్నం సినీ నిర్మాత వెంకట్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్న నార్కో అధికారులు పట్టుబడినవారిలో సినీ రంగానికి చెందిన యువతులు. భారీగా LSD, పట్టుబడినట్లు సమాచారం ఎవరు నిర్వహించారు అనే విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు

- Advertisement -