- Advertisement -
డ్రగ్స్ కంట్రోల్ దాడులు
సంగారెడ్డి
అనుమతి లేకుండా డయాసెరిన్ డ్రగ్ తయారు చేస్తున్న కంపెనీల పై అధికారులు దాడులు జరిపారు. హైదరాబాద్ శివార్లలో తయారీ కేంద్రాలను డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. ఈ సోదాల్లో 50.25 లక్షల విలువైన డయాసెరిన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు.సంగారెడ్డి జిల్లా బొంతపల్లి పారిశ్రామికవాడ రక్షిత్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో లేబుల్ చేయబడిన పసుపు రంగు పొడి యొక్క తొమ్మిది డ్రమ్ములను అధికారులు గుర్తించారు. ఎలాంటి అనుమతి లేకుండా ప్రజల ఆరోగ్యం తో అడే ఇలాంటి డ్రగ్ తయారీనీ ఎట్టి పరిష్టితుల్లో ఉపేక్షించేది లేదని డ్రగ్ కంట్రోల్ అధికారులు హెచ్చరించారు.
- Advertisement -