సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు

- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు

Early arrests in the wake of CM Revanth Reddy's visit

యాదాద్రి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపధ్యంలో శుక్రవారం ఉదయం నార్కట్ పల్లిలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ను ముందస్తు అరెస్ట్ చేసారు. గత కొద్ది రోజులుగా అంబుజా సిమెంట్ పరిశ్రమకు వ్యతిరేకంగా మాజీ  ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఉద్యమం చేస్తుండడం తెలిసిందే. రేవంత్ పర్యటనను అడ్డుకుంటారన్న సమాచారంతో ముందస్తు అరెస్ట్ చేసారు. రామన్నపేట ,చిట్యాల, నార్కెట్పల్లి మండలాల్లో పలువురు బి ఆర్ ఎస్ నేతలు, ప్రజా సంఘాల నేతలను కుడా పోలీసులు అరెస్టు చేసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular