- Advertisement -
ఏసీబీ వలలో విద్యుత్ అధికారి
Electrical Officer in ACB net
గచ్చిబౌలి
గచ్చిబౌలి లోని ఎలక్ట్రిసిటీ కార్యాలయంలో శుక్రవారం ఎసిబి సోదాలు జరిగాయి. గచ్చిబౌలి డివిజన్ ఎడిఇ సతీష్ కుమార్ 70 వేల రూపాయలు లంచం తీసుకుని పట్టుబడ్డాడు. కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగాయి.
- Advertisement -