- Advertisement -
సీఎం రేవంత్‌రెడ్డికి నిశ్చితార్థ ఆహ్వానం
Engagement invitation for CM Revanth Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని సినీనటుడు తేజ సజ్జా మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రిని కలిసి తన నిశ్చితార్థ వేడుకకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక అందజేశారు.
- Advertisement -




