ఇరవై వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎస్సై

- Advertisement -

ఇరవై వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎస్సై
మాదాపూర్
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ తనిఖీలు జరిగాయి. రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై రంజిత్, రైటర్ విక్రమ్ లు దొరికిపోయారు. ఏసీబీ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది అవినీతి వ్యవహారంపై రెండు రోజులుగా ఏసీబి అధికారులు నిఘా పెట్టినట్లు సమాచారం

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular