- Advertisement -
అక్షరం తేడా ఉన్నా.. మాఫీ కాని రుణం!
Even if the letter is different.. Non-forgiven loan!
Aug 05, 2024,
అక్షరం తేడా ఉన్నా.. మాఫీ కాని రుణం!
అర్హత కలిగిన రైతులందరికీ రూ.2 లక్షల్లోపు పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టగా.. పథకం అమలుకు సాంకేతిక సమస్యలు ఇబ్బందికరంగా మారాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని అర్హతలున్న రైతులకు కూడా రుణమాఫీ జాబితాలో చోటు దక్కడంలేదు. పేరు, ఇంటి పేరులో ఒక్క అక్షరం తేడా ఉన్నా, ఆధార్ కార్డుపై ఉన్న చిరునామా, బ్యాంకు ఖాతా వివరాల్లో చిన్న, చిన్న తేడాలున్నా.. లబ్ధిదారుల జాబితాలో పేర్లు తీసేశారు.
- Advertisement -